Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గా మారిపోయాడు. పుష్ప సినిమాకు గాను ఈ ఏడాది జాతీయ అవార్డు అందుకున్నాడు. 69 ఏళ్లుగా ఈ అవార్డును అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరో బన్నీనే కావడం విశేషం.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాకు గాను ఈ ఏడాది నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరో.. నేషనల్ అవార్డు ను అందుకోకపోవడంతో ఇండస్ట్రీ మొత్తం బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది.
National Award Winners: ఒకప్పుడు ఉన్న టాలీవుడ్ వేరు.. ఇప్పుడు ఉన్న టాలీవుడ్ వేరు. ఒకప్పుడు తెలుగు హీరోలు.. ఒక పెద్ద అవార్డు ఫంక్షన్ కు వెళ్తే.. కనీసం స్టేజిమీదకు వచ్చి మాట్లాడేవారు కాదు. ఒక్క తెలుగు హీరో ఫోటో ఉండేది కాదు. జనరేషన్ మారే కొద్దీ .. టాలీవుడ్ ఎన్నో మార్పులు వచ్చాయి.