Bollywood Actors Arrest : హైదరాబాదులో మోసాలకు పాల్పడుతున్న ఒక బాలీవుడ్ నటుడిని, నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. అపూర్ అశ్విణ్, నటాషా కపూర్ అనే ఇద్దరినీ సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. చిన్న పిల్లలకు మోడలింగ్ లో శిక్షణ ఇచ్చి అవకాశాలు ఇస్తామని చెబుతూ మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.