Mahakumbh Mela 2025: దేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా మన దేశంలోని సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో అనేక కోట్ల మంది భక్తులు పాల్గొంటారు. పుణ్యస్నానాలకు మహాకుంభమేళా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇకపోతే, 2025 జనవరిలో జరగబోయే మహాకుంభమేళాకు ఇప్పటి నుంచే ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇకపోతే మహా కుంభమేళా కార్యక్రమం ఎక్కడ ఏఏ తేదీల్లో జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మహాకుంభాన్ని నాలుగు పుణ్యక్షేత్రాలలో నిర్వహిస్తారు. ఇది ప్రయాగ్ రాజ్ లోని సంగం,…
ఓ గ్యాంగ్‌స్టర్ అత్యుత్సాహంతో లేనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నాడు. జైలు నుంచి విడుదలై.. తిన్నగా ఇంటికి వెళ్లకుండా.. ఎక్స్‌ట్రాలకు పోయి తిరిగి చెరసాలకు వెళ్లిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
పక్షవాతంతో బాధపడుతున్న 60 ఏళ్ల వృద్ధురాలిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం వేకువజామున మహారాష్ట్రలోని నాశిక్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అహ్మద్ నగర్‌లోని సివిల్ ఆస్పత్రిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న ఐసీయూ వార్డులోనే ఈ ప్రమాదం జరిగింది. మంటల్లో కాలిపోయి కొందరు.. దట్టమైన పొగలతో ఊపిరాడక మరికొందరు మరణించారు. ఇప్పటి వరకు 10 మంది కోవిడ్ రోగులు మరణించినట్లు అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోస్లే తెలిపారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని వివిధ ఆస్పత్రుల్లో గత కొంతకాలంగా జరుగుతున్న మరణాలు…