Gangster rally: జైలు బయట గ్యాంగ్‌స్టర్ అత్యుత్సాహం.. పోలీసులు ఏం చేశారంటే..!
- జైలు బయట గ్యాంగ్‌స్టర్ అత్యుత్సాహం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ గ్యాంగ్‌స్టర్ అత్యుత్సాహంతో లేనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నాడు. జైలు నుంచి విడుదలై.. తిన్నగా ఇంటికి వెళ్లకుండా.. ఎక్స్‌ట్రాలకు పోయి తిరిగి చెరసాలకు వెళ్లిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ హర్షద్ పాటంకర్ జూలై 23న జైలు నుంచి విడుదలయ్యాడు. బయటకు వచ్చాక.. అతని మద్దతుదారులు పెద్ద ఎత్తున కారు, బైక్ భారీ ర్యాలీలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లడంతో తిరిగి అతన్ని జైలుకు పంపించారు.
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
ఇది కూడా చదవండి: Eating Banana: అరటిపండ్లు తింటే లావు అవుతారా.? నిజమేంటి..
హర్షద్ పాటంకర్‌ను ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం (MPDA) కింద జైలు శిక్ష విధించబడింది. అయితే ఈనెల 23న జైలు నుంచి విడుదలయ్యాడు. బయటకు వచ్చాక మద్దతుదారులు సంబరాలు చేసుకుంటూ.. పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తూ ఇంటికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో పోలీసులు తిరిగి జైలుకు పంపించారు. బేతేల్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు దాదాపు 15 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ వీడియోలో పాటంకర్.. కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి అభివాదం చేశాడు. మద్దతుదారులకు చేతులు ఊపి ఉత్సాహపరిచాడు. ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీ చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసినందుకు పాటంకర్, అతని ఆరుగురు మద్దతుదారులను తిరిగి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తాజా నివేదికల ప్రకారం.. అతనిపై హత్యాయత్నం, దొంగతనం మరియు హింసతో సహా అనేక కేసులు పోలీసులు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Poisonous Snakes: ఏటా ఘనంగా పాముల జాతర..విషసర్పాలను నోటిలో కరచుకుని ఊరేగింపు
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!