Nasa Artemis-1: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తలపెట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం మరోసారి వాయిదా పడింది. చంద్రుడి మీదకు అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ను ప్రయోగించాలని నాసా ఈ ప్రయత్నాన్ని తలపెట్టింది. 50 ఏళ్ళ తరువాత మనిషిని చంద్రుడి మీదకు పంపించే ప్రయత్నాలను మళ్ళీ ప్రారంభించిన నాసా ఈ ‘ఆర్టెమిస్ మూన్ రాకెట్’ ప్రయోగంపై ఎంతో ఉత్తేజంగా ఉంది. ఈ ప్రయోగాన్ని గత నెల 29నే చేపట్టాలని భావించగా రాకెట్ ఇంజిన్‌లో ఇంధన లీకేజీ కారణంగా సెప్టెంబర్…