హీరోగా శర్వానంద్ సాలిడ్ హిట్స్ అందుకుని చాలా కాలమైంది. నిజానికి ఆయన చివరిగా నటించిన ‘మనమే’ అయితే డిజాస్టర్ అయింది. అయితే దానికన్నా ముందు నటించిన ‘ఒకే ఒక జీవితం’ తమిళ, తెలుగు బైలింగ్వల్‌గా రూపొందింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోయినా, క్రిటిక్స్ నుంచి మాత్రం మంచి అప్లాస్ దక్కించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఆయన చివరి కమర్షియల్ హిట్ ‘జాను’ అనే చెప్పొచ్చు. అయితే ఆ సినిమాని కూడా చాలామంది హిట్గా పరిగణించలేరు.…