Sudhakar Komakula’s ‘Narayana and Co’ now streaming on amazon prime video: ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన నటుడు సుధాకర్ కోమాకుల తాజాగా ‘నారాయణ అండ్ కో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ ‘నారాయణ అండ్ కో’ మూవీ జూన్ 30వ తేదీన థియేటర్లోకి వచ్చి మంచి స్పందన తెచ్చుకుంది. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్లపై పాపిశెట్టి బ్రదర్స్ సహకారంతో సుధాకర్ స్వయంగా…
Narayana & Co: ఈ మధ్య టాలీవుడ్ లో కామెడీ సినిమాలు రావడం తగ్గిపోయాయి. కామెడీ అంటే అడల్ట్ జోకులు, జబర్దస్త్ పంచులు అని అర్ధం వచ్చేలా చేసేశారు చాలామంది. ఒకప్పుడు జంధ్యాల లాంటి దర్శకులు కామెడీ సినిమాలు ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసేలా తెరకెక్కించేవారు. కానీ, ఇప్పుడు అలాంటి సినిమాలు చాలా తక్కువ.
యంగ్ హీరో సుధాకర్ కోమాకుల నటిస్తున్న తాజా చిత్రం 'నారాయణ అండ్ కో' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. చిన్న పాపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పాపిశెట్టి బ్రదర్స్ తో కలిసి సుధాకర్ కోమాకుల నిర్మిస్తున్నాడు.