విక్టరీ వెంకటేశ్, ప్రియమణి జంటగా తెరకెక్కిన ‘నారప్ప’ చిత్రం విడుదల విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు అనుకున్న విధంగానే ‘నారప్ప’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు నిర్మాత సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను. ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం పోస్టర్ రూపంలో వచ్చేసింది. జూలై 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అక్టోబర్ నెలాఖరు వరకూ సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని తెలంగాణ…