Mrunal Thakur: ఓ.. సీతా వదలను ఇక కడదాకా.. అంటూ రామ్ అన్నట్లు.. తెలుగు ప్రేక్షకులు కూడా మృణాల్ ఠాకూర్ ను వదలకుండా గుండెల్లో పెట్టేసుకున్నారు. సీతారామం సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది.
Nani30: దసరా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను లైన్లో పెట్టిన నాని.. ప్రస్తుతం నాని 30 ను పట్టాలెక్కించాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.
Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. దసరా హిట్ తో జోరు పెంచేసిన నాని.. నాని 30 ను మొదలుపెట్టేశాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.
క్రిస్మస్ సీజన్ లో విక్టరీ వెంకటేశ్ తో నేచురల్ స్టార్ నాని పోటీ పడబోతున్నాడు. వెంకీ తొలి పాన్ ఇండియా మూవీ 'సైంథవ్' డిసెంబర్ 22న విడుదల అవుతుంటే దానికి ఒకరోజు ముందు నాని 30వ చిత్రం రాబోతోంది.