ప్రతి వ్యాలెంటైన్స్ డేకి ప్రేమని సెలబ్రేట్ చేసుకుంటాం, ఈసారి మాత్రం హార్ట్ బ్రేక్ ని సెలబ్రేట్ చేసుకుందాం అంటున్నాడు నాని. తన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’ గురించి అప్డేట్ ఇస్తూ, ఈ మూవీలోని సెకండ్ సాంగ్ ని వ్యాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చెయ్యబోతున్నాం అని నాని అనౌన్స్ చేశాడు. లవ్ సాంగ్ కాకుండా హార్ట్ బ్రేక్ సాంగ్ ని నాని రిలీజ్ చేయ్యనున్నాడు. ఈ సాంగ్ ఏంటి? ఎలా ఉండబోతుంది? అనే డీటైల్స్…
నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న ఫస్ట్ మల్టీలాంగ్వేజ్ సినిమా ‘దసరా’. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మార్చ్ 30న రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ మూవీ టీజర్ బయటకి వచ్చి సినిమాపై అంచనాలని ఆకాశాన్ని తాకేలా చేసింది. నాని లుక్, డైలాగ్స్, టీజర్ లో చూపించిన ఫ్రేమ్స్, సంతోష్ నారాయణ్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్…
Tollywood: సినిమా ఎలా అయినా ఉండని.. ప్రమోషన్స్ మాత్రం పీక్స్ లో ఉండాలి. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్. ఒకప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు, సక్సెస్ పార్టీలకు సినిమా సెట్స్ కు డబ్బులు ఖర్చు చేసేవారు.. కానీ, ఇప్పుడు ప్రమోషన్స్ కు మాత్రమే ఖర్చు పెడుతున్నారు.
Dasara Teaser: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం దసరా. ఎస్ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ అనే పేరు తెచ్చుకోవడానికి నాని చేస్తున్న సినిమా ‘దసరా’. సింగరేణి బొగ్గుగనుల నేపధ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేస్తున్నాడు. నేను లోకల్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ‘దసరా’ సినిమాపై నాని అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ రా అండ్ రగ్గడ్ మూవీతో…
పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ తో బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టొరీ సినిమాలు చేసి హిట్స్ హీరో నాని. చిరు, రవితేజల తర్వాత బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోగా పేరు తెచ్చుకున్న నాని, ఇప్పటివరకూ టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు. ఈసారి మాత్రం టాలీవుడ్ నుంచి టోటల్ ఇండియా తన మార్కెట్ ని స్ప్రెడ్ చెయ్యాలి అనుకుంటున్నాడు. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కంటెంట్ తో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు.…
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ‘దసరా’ షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీతో పాన్ ఇండియా మార్కెట్ ని సాధించాలని ప్లాన్ చేస్తున్న నాని, తన ఎన్క్ష్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటివరకూ 29 సినిమాల్లో నటించిన నాని, తన 30వ సినిమాని కొత్త ప్రొడ్యూసర్స్ తో చేస్తున్నాడు. ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ నాని 30వ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్…
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఇండస్ట్రీలోకి వచ్చి ఏదైనా సాధించొచ్చు అని నిన్నటి తరానికి నిరూపించిన వాళ్లు మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజలు అయితే ఈ జనరేషన్ లో ఆ మాటని నిజం చేసి చూపించ వాడు ‘నాని’. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరో అయిన నాని, ‘పక్కింటి కుర్రాడిలా ఉన్నాడే అనే దగ్గర నుంచి నేచురల్ స్టార్’ అనిపించుకునే వరకూ ఎదిగాడు. ఒకానొక సమయంలో నాని డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టి, ఈ…
పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని పాన్ ఇండియా రేంజ్ కి తన మార్కెట్ ని స్ప్రెడ్ చెయ్యడానికి ప్లాన్ వేస్తున్నాడు. ఈ ప్లాన్ ని సక్సస్ ఫుల్ గా ముందుకి తీసుకోని వెళ్లిన మొదటి సినిమా ‘శ్యాం సింగ రాయ్’. రాహుల్ సంకీర్త్యాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అన్ని సౌత్ లాంగ్వేజస్ లో రిలీజ్ అయ్యి నాని మార్కెట్ ని సౌత్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసింది. ఈ పీరియాడిక్ సినిమాలో నాని రెండు విభిన్న…
కన్నడతో పాటు దక్షిణాది భాషా చిత్రాల్లోనూ నటించిన అందాల భామ హరిప్రియ పెళ్ళి పీటలు ఎక్కబోతోంది. శుక్రవారం ఆమె వివాహ నిశ్చితార్థం మరో కన్నడ నటుడు విశిష్ఠ ఎన్. సింహాతో జరిగింది.