Nani : నేచురల్ స్టార్ నాని మరోసారి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. జగపతిబాబు పోస్ట్ గా చేస్తున్న జయంబు నిశ్చయంబురా షోకు నాని గెస్ట్ గా వచ్చాడు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నారు. గతంలో నాని తనకు నచ్చిన సినిమాకు జాతీయ అవార్డు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తాజాగా జగపతిబాబు గుర్తు చేయగా నాని రియాక్ట్ అయ్యాడు. ఒకప్పుడు మంచి విషయాన్ని మంచి అని చెడు విషయాన్ని చెడు అని చెప్పడానికి ఎలాంటి…
టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకుంటూ వరుస హిట్ లతో ధూసుకుపోతున్నారు న్యాచురల్ స్టార్ నాని. అందరిలా కాకుండా కెరీర్‌ను ఓ పద్దతి, ఓ ప్లాన్ ప్రకారం సెట్ చేస్తున్నారు నాని. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి ఇప్పుడు ఊర మాస్ యాంగిల్ లో తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. బహుశా ఇదే అతని సక్సెస్ సీక్రెట్ కాబోలు. అంతేకాదు ఓ సెంటిమెంట్ పక్కన పెట్టి మరీ డైరెక్టర్లకు చాన్సులిస్తున్నాడట నాని. Also Read : Krithi Shetty…