AP Fraud: నంద్యాల జిల్లా డోన్ ప్రాంతంలో ఒక రియల్టర్ కోట్లాది రూపాయలు అప్పులు చేసి అదృశ్యమయ్యారు. ప్రముఖ వ్యాపారులు, వైద్యులు, న్యాయవాదుల నుంచి భారీగా అప్పులు చేశారు. సక్రమంగా వడ్డీ చెల్లించడంతో మరింత అప్పులు ఇచ్చారు. లక్షల్లో మొదలై ఒక్కొక్కరు కోట్లల్లో అప్పులు ఇచ్చారు. గత నెల అక్టోబరు వరకు కూడా సక్రమంగా వడ్డీ క్రమం తప్పకుండా చెల్లించినట్లు సమాచారం. తుగ్గలి మండలం మారేళ్లకు చెందిన ఆ రియల్టర్ డోన్ లో కాపురం ఉంటూ బెంగుళూరు,…