Taraka Ratna Health Update: అవన్నీ రూమర్స్.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి రామకృష్ణ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taraka Ratna Health Update: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ప్రకటన చేశారు నందమూరి రామకృష్ణ.. బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించిన ఆయన.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తాజా పరిస్థితిపై ఆరా తీశారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. తారకరత్న ఆరోగ్యం కాస్త మెరుగు పడింది.. అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయి.. తారకరత్న ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని తెలిపారు.. అయితే, సీటీ స్కాన్ రిపోర్ట్ వచ్చాక బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుందని తెలిపారు.. మధ్యాహ్నం 1.30 గంటలకు సీటీ స్కాన్ చేశారు.. రిపోర్ట్ వచ్చాక ఏంటి? అనే పరిస్థితి తెలుస్తుందన్నారు.. తారకరత్న స్వయంగా ఆక్సిజన్ కొంత వరకు తీసుకుంటున్నారని తెలిపారు. న్యూరాలజీ సంబంధించి కొంత రికవరీ కావడానికి టైం పడుతుందన్నారు రామకృష్ణ.. అయితే, ఎక్మో విషయంపై మీడియా ప్రశ్నించగా.. ఎక్మో అసలు పెట్టలేదు.. ఎమ్మో పెట్టారనే ప్రచారంలో వాస్తవం లేదు.. అవన్నీ రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశారు.. త్వరలోనే తారకరత్న నవ్వుతూ ఆస్పత్రి నుంచి బయటకు వస్తారని ఆకాక్షించారు నందమూరి రామకృష్ణ..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
తాజావార్తలు
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్‌డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
ట్రెండింగ్
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!