నందమూరి అభిమానులు ఎంతగానో చూస్తున్న మూమెంట్ అంటే బాలయ్య వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ అనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా అదిగో ఇదిగో అని ఊరిస్తు వస్తున్న మోక్షు ఎంట్రీ ఎప్పటికపుడు వెనక్కి వెళుతూనే ఉంది. గతేడాది డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఙను లాంచ్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. షూట్ స్టార్టింగ్ అవుతుందన్న టైమ్ లో ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. ఆ తర్వాత పలువురి డైరెక్టర్స్ పేర్లు…
నందమూరి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ లాంఛ్ అవుతున్నాడు. సెప్టెంబరులో మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. భారతీయ పురాణ ఇతిహాసాల నేపథ్యంలో సినిమా ఉండనుందని టాలీవుడ్ టాక్. SLV బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అలాగే నందమూరి తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ…
Happy Birthday Nandamuri Mokshagna: యువరత్న నందమూరి బాలకృష్ణ వారసుడు, నందమూరి మోక్షజ్ఞ వెండితెర ఆరంగ్రేటం ఎప్పుడు అంటే ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి.. నిజానికి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినిమా అభిమానులు సైతం గత కొన్ని సంవత్సరాలుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. లెజెండ్ షూటింగ్ సమయంలో మోక్షజ్ఞ ఫోటోలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచే ఆయన హీరోగా పరిచయం అయ్యే సినిమా ఇదే, లాంచ్ చేసే డైరెక్టర్…