దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్ షోలకు అద్భుతమైన రివ్యూలు వస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం, సన్నిహితుల కోసం ప్రత్యేక షో ప్రదర్శించారు. జూనియర్ ఎన్టీఆర్, తన భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు నందమూరి అభయ్ రామ్, నందమూరి భార్గవ్ రామ్‌లతో పాటు ప్రివ్యూకి చిరంజీవి కూడా హాజరయ్యారు. అయితే…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా లిటిల్ టైగర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నందమూరి అభిమానులు. ఎన్టీఆర్ రియల్టర్, వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని 5 మే 2011న వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి కుమారుడి పేరు అభయ్ రామ్. రెండో కుమారుడు భార్గవ్ రామ్. భార్గవ్ రామ్…