Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ఇల్లు ఎక్కడ అంటే.. హైదరాబాద్ లో తిరిగే వారెవరైనా టక్కున చెప్పేస్తారు జూబ్లీ హిల్స్ రాడ్ నెం 45 అని. అంత ఫేమస్ ఆ ఇల్లు. నిత్యం వాహనదారులతో రద్దీగా ఉండే ఆ ఇల్లు గురించి సంచలన ఆరోపణలు చేశాడు ఒక వ్యక్తి.
Unstoppable 2: దెబ్బకు థింకింగ్ మారిపోవాలని అంటున్నాడు బాలయ్య.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. సీజన్ 1 ను విజయవంతంగా పూర్తిచేసిన బాలయ్య సీజన్ 2 కూడా రచ్చ రచ్చే అని చెప్పుకొచ్చాడు.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇక సినిమాలతో పాటు ఆహా ఓటిటీ కోసం బాలయ్య అన్ స్టాపబుల్ అనే షో చేస్తున్నాడు.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇక మరోపక్క హిందూపురం ఎమ్మెల్యేగా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ప్రత్యర్థులకు కౌంటర్లు వేస్తూ నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాడు.
Nandamuri Balakrishna:ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం విదితమే.. హీరోల పుట్టినరోజున వారి హిట్ సినిమాలను 4k సౌండ్ తో థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.