Prabhas: నటసింహ నందమూరి బాలకృష్ణ 'ఆహా'లో నిర్వహిస్తోన్న 'అన్ స్టాపబుల్' టాక్ షోకు క్రేజ్ పెరుగుతూనే వస్తోంది. అయితే ఇప్పటి దాకా బాలయ్య పలువురు స్టార్స్ తో ముచ్చట్లు సాగించినా, 'బాహుబలి' స్టార్ ప్రభాస్ తో జరిపిన టాక్ షోకే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ అనుకున్నది.. అనుకున్నట్లు చేయగలడు. బాలయ్య వలన కాదు అన్నవారిచేతే బాలయ్యే కరెక్ట్ అని అనిపించగల సమర్థుడు. ఇక అన్ స్టాపబుల్ లో బాలయ్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజా ఎపిసోడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్, బాలయ్యతో సందడి చేశాడు.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ త్వరలో సీఎం కానున్నారు.. ఏంటి నిజమా..? అంటే నిజమే కానీ రియల్ గా రీల్ లో.. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా మారిన బాలకృష్ణ మరో సినిమాను లైన్లో పెట్టాడు.
సంక్రాంతి బరిలో ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో నిలుస్తున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ పాత్రలాంటి ఫ్యాక్షన్ రోల్ లో కనిపించనున్న బాలయ్య ఇప్పటికే ఆడియన్స్ లో హీట్ పెంచాడు. బాలయ్య వైట్ అండ్ వైట్ వేస్తే ఆ మూవీ దాదాపు హిట్ అనే నమ్మకం నందమూరి అభిమానుల్లో ఉంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ‘వీర సింహా రెడ్డి’ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.…
Prabhas: డార్లింగ్ ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రాజు ఎక్కడైనా రాజే అన్న చందనా.. డార్లింగ్ ఎక్కడున్నా అక్కడ విందు భోజనాలే.. ఇక తాజాగా ప్రభాస్ అన్ స్టాపబుల్ 2 లో బాలయ్యతో కలిసి సందడి చేసిన విషయం తెల్సిందే.
Unstoppable 2:హమ్మయ్య.. ఎట్టకేలకు బాహుబలి.. బాలయ్య సెట్ కు చేరుకున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్తుందా..? లేదా అనే అనుమానం మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఇప్పటివరకు ఉంది.
Taraka Rama: ఐకానిక్ థియేటర్ ఏషియన్ తారకరామ మళ్లీ ఓపెన్ కావడానికి సిద్ధమవుతోంది. రెండు నెలల క్రితం రీమోడల్ కోసం మూసివేసిన ఈ థియేటర్ ను రే ఓపెన్ చేయడానికి ముహూర్తం కుదిరింది.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షోతో తనలో ఉన్న హోస్ట్ ను బయటపెట్టాడు. అబ్బా బాలకృష్ణ హోస్ట్ ఏంటి..? అన్నవారు ముక్కు మీద వేలేసుకునేలా సీజన్ 1 ను విజయవంతం చేశాడు. ఇక ఆయన వాక్చాతుర్యం ముందు స్టార్ హీరోలు సైతం సైలెంట్ అయిపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వీరసింహారెడ్డి రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. నేడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు కొబ్బరికాయ కొట్టారు.