వీరసింహారెడ్డి తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ‘భగతవంత్ కేసరి’ సినిమా చేస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి… ఇప్పుడా అంచనాలను ఆకాశాన్ని తాకేలా ట్రైలర్ రాబోతోంది. ఇప్పటికే అన్న దిగిండు… ఇగ మాస్ ఊచకోత షురూ అంటూ రిలీజ్ చేసిన బాలయ్య లుక్‌కు ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. టీజర్‌తో టెంపర్ లేచిపోయేలా విజిల్స్ వేశారు. ఇక ఇప్పుడు ట్రైలర్‌తో నెవ్వర్ బిఫోర్ అనేలా రాబోతున్నాడు బాలయ్య. అక్టోబర్ 19న భగవంత్…