Nana Patekar: తమ అభిమాన హీరో కానీ, హీరోయిన్ కానీ కనిపిస్తే,.. ఏ ఫ్యాన్ అయినా ఫోటోలు కోసం ఎగబడతారు. అది కామన్. అభిమానులు అంటూ లేకపోతే ఈ హీరోలు, హీరోయిన్లు ఇంత పేరు తెచ్చుకొనేవారే కాదు. తమ కుటుంబానికి కన్నా.. అభిమాన హీరో కోసమే ఎంతోమంది యువత కష్టపడుతున్నారు. ఆలాంటి వారు ఎదురైనప్పుడు ఒక చిన్న ఫోటో ఇవ్వడానికి కూడా చాలామంది సెలబ్రిటీలు ఆలోచిస్తున్నారు.
Nana Patekar Slaps Boy: నానా పటేకర్.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ విలక్షణ నటుడైన ఆయన పేరు మీటూ ఉద్యమంలో బాగా వినిపించింది. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా అతడిపై తీవ్ర ఆరోపణలు చేసి మీటూ ఉద్యమానికి తెరతీసింది. నానా పటేకర్ తనని శారీరకంగా, మానసికంగా వేధించాడని బహిరంగంగా ఆమె చేసిన కామెంట్స్ అప్పట్లో తీవ్ర దూమారం లేపాయి. ఆమె కామెంట్స్‌తోనే మీటూ ఉద్యమం బీజం పడింది. అలా తనుశ్రీ దత్తా ఆరోపణలతో వివాదంలో…
జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ దర్శకత్వం వహించిన తొలి హిందీ చిత్రం 'తడ్కా'. నానా పటేకర్, శ్రియాశరన్, తాప్సీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Tanushree Dutta: తనుశ్రీ దత్తా.. ఈ పేరు వారుండరు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తను అంతకంటే ఎక్కువగా మీటూ ఉద్యమానికి నాంది పలికి ఫేమస్ అయ్యింది. మొట్ట మొదటిసారి ఒక హీరో తనను లైంగికంగా వేధించాడంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పిన హీరోయిన్ తనుశ్రీ దత్తా.