భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడిని ఖండించారు.
హైదరాబాద్ నాంపల్లి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లి గాంధీభవన్ సమీపంలో నాలుగు కార్లు దగ్ధమయ్యాయి. పార్క్ చేసిన కారులో మంటలు చెలరేగడంతో నగర వాసులు భయభ్రాంతులకు గురయ్యారు.