CJI Gavai : హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నర్సింహ, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ , నల్సార్ యూనివర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ సుజయ్ పాల్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తన ప్రసంగంలో యువ…
నల్సార్ యూనివర్సిటీ 18వ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులైన లా స్టూడెంట్స్ కు డిగ్రీ పట్టాలు అందజేశారు. పీహెచ్ డీ చేసిన వారికి గోల్డ్ మెడల్స్ బహుకరించారు. స్నాతకోత్సవం సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ…. డిగ్రీ పట్టాలు అందుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. సామాన్యులకు న్యాయం చేసే విధంగా న్యాయవాదులు తమ వృత్తి నిర్వహించాలని…