అక్కినేని హీరో సుమంత్ ‘మళ్లీ రావా’ చిత్రం తర్వాత అంతటి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా తరవాత పలు సినిమాల్లో నటించినా సుమంత్ కి విజయం మాత్రం దక్కలేదు. దీంతో మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ నే నమ్ముకున్నాడు. కొత్త కాన్సెప్ట్ తో ‘మళ్లీ మొదలయ్యింది’ అనే చిత్రంతో ఈసారి సందడి చేయనున్నాడు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నైనా గంగూలీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన…
టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో సుమంత్, నైనా గంగూలీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం విడాకులు తర్వాత జీవితం ఎలా ఉంటుంది?’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. త్వరలోనే థియేటర్లోకి రానున్న నేపథ్యంలో తాజాగా లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ‘అలోన్ అలోన్’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ…
సుమంత్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో! అంటూ సోషల్ మీడియా కోడై కూసిన వైనం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే… సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆ వెడ్డింగ్ కార్డ్ నిజజీవితానికి సంబంధించింది కాదని, సుమంత్ నటిస్తున్న ‘మళ్ళీ మొదలైంది’ సినిమా షూటింగ్ కోసం ప్రింట్ చేసిందని ఆ తర్వాత బయటపడింది. ఇంతలోనే రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ‘ఒకసారి చేదు అనుభవం ఎదురైనా మళ్ళీ పెళ్ళికి సిద్ధపడ్డావా?’ అంటూ సుమంత్ కు ట్విట్టర్ వేదికగా క్లాస్ తీసుకున్నాడు.…
సాధారణంగా కమర్షియల్ సినిమాలన్నీ ప్రేమతో మొదలై పెళ్లితో ‘ద ఎండ్’ అవుతాయి. కానీ, సుమంత్, నైనా గంగూలీ నటించిన ‘మళ్లీ మొదలైంది’ సినిమా విషయంలో… శుభం కార్డు నుంచీ కథ మొదలయ్యేలా కనిపిస్తుంది! ‘లైఫ్ ఆఫ్టర్ డైవోర్స్’ అంటున్నాడు అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్… నిజానికి ‘మళ్లీ మొదలైంది’ సినిమాకు సంబంధించి ఓ వెడ్డింగ్ కార్డ్ ఫోటో అనూహ్యంగా లీకైంది. దాంతో అందరూ సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడని భావించారు. రామ్ గోపాల్ వర్మ అయితే రెండో…