Home
Nagarjuna
Nagarjuna News
-
“బిగ్ బాస్ 5” టీఆర్పీ… ఆ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన నాగ్ !
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈసారి 19 మంది కంటెస్టెంట్లతో నాగార్జున 5 రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అంటూ చాలా ఉత్సాహంగా షోను హోస్ట్ చేశారు. అందులో ఒక్కొక్క కంటెస్టెంట్ ను పరిచయం చేస్తూ హోస్ట్ గా నాగార్జున చేసిన ఫన్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. చాలా రోజుల నుంచి బిగ్ బాస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు… -
సత్యభామను పరిచయం చేసిన “బంగార్రాజు”
కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘బంగార్రాజు’. ఈ చిత్రంలో హిట్ పెయిర్ నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి జోడి కడుతున్న విషయం తెలిసిందే. నిన్న రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు సినిమా నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నాగార్జున, రమ్యకృష్ణ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఎప్పటిలాగే రమ్యకృష్ణ అందంగా కనిపిస్తుంది. నాగార్జున, రమ్యకృష్ణ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తుంది. పంచెకట్టులో నాగార్జున “బంగార్రాజు” లుక్ అదిరిపోయింది. అప్పట్లో… -
తారాస్థాయికి చేరిన ‘పంతం – నీదా నాదా’!
బిగ్ బాస్ హౌస్ లో 8వ రోజు నామినేషన్స్ జరగడంతో… ఆ రాత్రి దాదాపు 12.45 వరకూ కంటెస్టెంట్స్ మెలుకువగానే ఉన్నారు. ఎవరు? ఎందుకు? ఎవరిని నామినేట్ చేశారనేది తెలుసుకునే ప్రయత్నం కొందరు చేశారు. రాత్రి బాగా పొద్దు పోవడంతో 9వ రోజు 9.45కు బిగ్ బాస్ సభ్యులను మేల్కొలిపాడు. అయితే ముందు రోజు నామినేషన్స్ సమయంలో జరిగిన గొడవల కారణంగా ఇటు కాజల్, అటు శ్వేత వర్మలకు కన్నీటితోనే తెల్లవారినట్టు అయ్యింది. మాటల మధ్యలో తాను… -
సిరి – షణ్ముఖ్ ను టార్గెట్ చేసిన సరయు!
బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయిన వ్యక్తి సరయు. బిగ్ బాస్ షో కు సంబంధించి గతంలో కంటే సీక్రెసీ మెయిన్ టైన్ చేస్తామని నిర్వాహకులు చెప్పినా… ఎలిమినేట్ అయిన వ్యక్తి ఇలా బయటకు రాగానే అలా వారిపేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ రకంగా నిన్న రాత్రి నుండి ఈ సీజన్ లో ఫస్ట్ ఎలిమినేట్ అవుతోంది సరయు అనే ప్రచారం జరిగిపోయింది. దాన్ని బలపరుస్తూ సరయు బిగ్… -
జెస్సీకి జైలు శిక్ష!
బిగ్ బాస్ షో సీజన్ 5 ఐదో రోజు ఆట కాస్తంత రంజుగానే సాగింది. నాలుగవ తేదీ రాత్రి పదకొండు తర్వాత ప్రియాంక (పింకీ) మానస్ కు ఫ్లవర్ అందించి, దాన్ని జాగ్రత్తగా పెట్టమని, ఎవరికి ఇచ్చినా ఊరుకునేది లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. వీరిద్దరి లవ్వాటకు ఫిదా అయిన సన్నీ ఆమెతో ఆ మాటను మళ్ళీ మళ్ళీ చెప్పించాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ కనిపించేది కేవలం మార్నింగ్ సాంగ్ ప్లే… -
బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ కెప్టెన్ సిరి!
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్! అన్నారు చిలకమర్తి వారు. కానీ ఇవాళ ఆడవాళ్ళు ఎవరూ ముద్దుగా నేర్పించకుండానే విద్యలన్నీ ఒంటపట్టించుకుంటున్నారు. అందుకు బిగ్ బాస్ సీజన్ 5లో ఫస్ట్ కెప్టెన్ గా ఎంపికైన సిరినే పెద్ద ఉదాహరణ. బిగ్ బాస్ హౌస్ లో 4వ రోజున కెప్టెన్ ను ఎంపిక చేసే పనిలో పడ్డాడు బిగ్ బాస్. పవర్ రూమ్ విజేతలుగా నిలిచిన విశ్వ, మానస్, సిరి, హమీదా… కెప్టెన్ అయ్యే అర్హతను పొందారని… -
మూడో రోజు వినోదం తక్కువ… విషాదం ఎక్కువ!
బిగ్ బాస్ సీజన్ 5 మూడో రోజునే చప్పగా అయిపోయింది. ఈ రోజుకు సంబంధించిన షో… ఎలాంటి ఉత్సాహం వ్యూవర్స్ లో కల్పించలేకపోయింది. మరీ ముఖ్యంగా డే ప్రారంభం నుండి ముగింపు వరకూ వ్యూవర్స్ సహనాన్ని పరీక్ష పెట్టింది. పవర్ రూమ్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మానస్… కంటెస్టెంట్స్ అందరూ నిద్రపోయిన తర్వాతే ఆర్జే కాజల్ నిద్రపోవాలని చెప్పాడు. అయితే దాని వెనుక ఏదో సీక్రెట్ టాస్క్ దాగి ఉందనే అనుమానంతో మెజారిటీ సభ్యులు నిద్ర… -
బిగ్ బాస్ 5 : ఈ సీజన్లో ఆ ట్విస్ట్ లేనట్టేనా… మేకర్స్ షాకింగ్ నిర్ణయం ?
సెప్టెంబర్ 5న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో నిన్న రాత్రి మూడవ ఎపిసోడ్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడవసారి నాగార్జున బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదటిసారిగా 19 మంది పోటీదారులతో బిగ్ బాస్ ప్రారంభమైంది. అత్యధిక సంఖ్యలో పోటీదారులతో ప్రీమియర్ అయిన ఏకైక సీజన్ ఇదే. బుల్లితెర ప్రేక్షకులకు బోరింగ్ ను దూరం చేస్తామని, 5 రెట్లు ఎక్కువ వినోదాన్ని అందిస్తామంటూ మొదలు పెట్టిన ఈ షోలో మొదటివారం ఎలిమినేషన్… -
బిగ్ బాస్ 5 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్ లో ఆ ఆరుగురు!?
అనుకున్నట్టుగానే బిగ్ బాస్ 5లో ఆవేశకావేశాలు, అపార్థాలకు తొలి రోజునే తెరలేచింది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కు సంబంధించిన నామినేషన్స్ లో ఇగోస్ కు దాదాపుగా మెజారిటీ కంటెస్టెంట్స్ పెద్ద పీట వేశారు. నామినేషన్ ప్రక్రియ సింగర్ రామచంద్రతో మొదలై, ఆర్. జె. కాజల్ తో ముగిసింది. మానస్, జస్వంత్ ను రామచంద్ర నామినేట్ చేయగా; కాజల్, రవిని సరయు నామినేట్ చేసింది. ఇక స్వాతివర్మ… హమిదా, నటరాజ్ మాస్టర్లను నామినేట్ చేసింది. విశ్వ… జస్వంత్, మానస్… -
బిగ్ బాస్-5 : నాగ్ రెమ్యూనరేషన్ ఎంతంటే ?
సెప్టెంబర్ 5న “బిగ్ బాస్-5” అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే అందులో సగం మంది కంటెస్టెంట్లు ఎవరో కూడా ప్రేక్షకులకు తెలియకపోవడం “బిగ్ బాస్”పై విమర్శలకు కారణమైంది. ఎలాగైతేనేం నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన షో రాత్రి 10 వరకు గ్రాండ్ గా సాగింది. టీవీ యాంకర్ రవి, గాయని శ్వేత, ఆర్జే కాజల్, నటుడు మానస్, ఉమాదేవి, విశ్వ, నటి సరయు, కొరియోగ్రాఫర్ నటరాజ్, హమీదా, యూట్యూబర్ షణ్ముఖ్, ప్రియాంక, సూపర్ మోడల్ జైసీ, టీవీ…
తాజావార్తలు
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!