కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్లపై నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. జబర్దస్త్ బ్యూటీ రష్మీ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించి పలు…
బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మీ తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఆ పరిచయంతోనే ఆమెకు మరో అవకాశం లభించిందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో రష్మీ నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, కీలక…
‘ఫ్యామిలీ మ్యాన్’… ఈ టైటిల్ కి టాలీవుడ్ లో నాగార్జున పక్కాగా సరిపోతాడు. మన వెండితెర ‘మన్మథుడు’ కుటుంబం విషయంలో చాలా శ్రద్ధగా ఉంటాడు. అయితే, ఇప్పుడు ఈ అక్కినేని ‘ఫ్యామిలీ మ్యాన్’కి ఓ చిక్కొచ్చి పడింది. అది కూడా అమేజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వల్ల! నిజానికి నాగార్జునకి, ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2కి ఎలాంటి సంబంధం లేదు. కానీ, అందులో సమంత ఓ కీలక పాత్ర పోషించంది. అదే…
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాకు ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్‌కృష్ణ రూపొందించనున్న విషయం తెలిసిందే.. ఇందులో ఐటెం సాంగ్ కోసం ‘ఆర్‌ఎక్స్ 100’ భామ పాయల్ రాజ్‌పుత్‌ను సంప్రదించినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన పాయల్ తాను ఎలాంటి ఐటమ్ సాంగ్ చేయట్లేదని స్పష్టం చేసింది. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. కాగా లాక్‌డౌన్ తర్వాత సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చి సంక్రాంతికి విడుదల…
ఆలూ లేదూ చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నది ఓ సామెత. ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న ఓ వార్తను చూస్తే ఇదే గుర్తొస్తుందంటున్నారు కొందరు! 2016లో సంక్రాంతి కానుకగా వచ్చి, జయకేతనం ఎగరేసింది సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమా ప్రీక్వెల్ వస్తుందని అప్పట్లోనే చెప్పారు. అయితే అది ఈ యేడాది మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తోనే ఈ మూవీ ఉంటుందని నాగార్జున…
అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.. అయితే ‘బంగార్రాజు’లో మాత్రం మరో హీరోయిన్‌కి ఛాన్స్ లేదని తెలుస్తోంది. సోగ్గాడే చిన్నినాయన కథకి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. దీంతో లావణ్య పాత్రకి అవకాశం లేనట్టుగా…
కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్లపై నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రవీణ్ సత్తారుతో నాగ్ సినిమా…
కింగ్ నాగార్జున ఇటీవలే ‘వైల్డ్ డాగ్’ అనే యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం కరోనా సమయంలోనూ ప్రేక్షకులను విజయవంతంగా మెప్పించింది. ప్రస్తుతం నాగ్ తర్వాత ప్రాజెక్టు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. సమాచారం ప్రకారం నాగార్జున స్క్రిప్ట్ లో…
తెలుగు సినిమా రంగంలో హీరో నాగార్జునకు ఉన్నంత ముందు చూపు వేరే ఏ స్టార్ హీరోకి లేదనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రయోగాత్మక సినిమాలు చేయటమే కాదు కొత్త కొత్త బిజినెస్ లు చేయటంలోనూ నాగ్ ముందుంటుంటాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటమే కాదు… ఇవాళ పలువురు సినీ ప్రముఖలు పబ్ లు, బార్ల బిజినెస్ లో ఇప్పటి తారలు బిజీగా ఉన్నారు. ఆ బిజినెస్ నాగ్ ఎప్పుడో చేసేశాడు. ఇక చిరంజీవి, అరవింద్, మ్యాట్రిక్ ప్రసాద్…
ఎట్టకేలకు కింగ్ నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ ప్రీక్వెల్ పట్టాలెక్కబోతోంది. గత కొన్నేళ్ళుగా అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ‘బంగార్రాజు’ను ఈ ఏడాది పట్టాలెక్కించబోతున్నాడు నాగార్జున. ఇటీవల వచ్చిన ‘వైల్డ్ డాగ్’కి చక్కటి ప్రశంసలు దక్కిన నేపథ్యంలో ‘బంగార్రాజు’ను జూలై నుంచి ఆరంభించబోతున్నాడట. ‘సోగ్గాడే చిన్ని నాయన’లో నాగ్ బంగార్రాజు పాత్రకు సూపర్ క్రేజ్ లభించింది. అప్పట్టోనే దానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ టైటిల్ తో సినిమా తీస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ…