Home
Nagarjuna
Nagarjuna News
-
బిగ్ బాస్ 5… బిగ్ అప్ డేట్!
బిగ్ బాస్ సీజన్ 5కు రంగం సిద్ధమైంది. గత నాలుగు సీజన్స్ ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా వీక్షకులలో కుతూహలాన్ని పెంచుతూ పోయాయి. ఇప్పుడు సీజన్ 5 కూడా అదే స్థాయిలో గత సీజన్స్ టీఆర్పీని క్రాస్ చేసేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఎన్టీయార్ తో మొదలై, నాని చేతుల మీదుగా నాగార్జున భుజస్కందాలపైకి బిగ్ బాస్ షో చేరింది. చివరి మూడు, నాలుగు సీజన్స్ ను కింగ్ నాగార్జునే సమర్థవంతంగా నడిపారు. ఇప్పుడీ ఐదో సీజన్… -
సీనియర్ హీరోలకు ప్రమాద ఘంటికలు!
‘నార్పప్ప’ సినిమా విడుదలైన నేపథ్యంలో సీనియర్ హీరోలు, వారు చేస్తున్న, ఇటీవల చేసిన పాత్రలు మరోసారి ఫిల్మ్ నగర్ వర్గాలలో చర్చకొచ్చాయి. ‘అసురన్’ మూవీలో యంగ్ హీరో ధనుష్ మధ్య వయస్కుడి పాత్రలో ఒదిగిపోయాడు కానీ దాని రీమేక్ గా తెరకెక్కిన ‘నారప్ప’లో వెంకటేశ్ యంగ్ గెటప్ లో మెప్పించలేకపోయాడనే విమర్శలు వచ్చాయి. అందులో యంగ్ నారప్పకు జోడీగా నటించిన అమ్ము అభిరామికి వెంకటేశ్ కు వయసులో ఎంతో వ్యత్యాసం ఉండటం వల్ల ఆ జోడీ జనాలను… -
“బిగ్ బాస్-5” హోస్ట్ పై వీడిన సస్పెన్స్ !!
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్-5” తెలుగు హోస్ట్ పై సస్పెన్స్ వీడింది. బిగ్ బాస్-3, 4 సీజన్ లకు కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా రానా దగ్గుబాటి రాబోయే 5వ సీజన్ బిగ్ బాస్ తెలుగుకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు ఇటీవల చిత్ర పరిశ్రమలో గట్టిగా ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ రూమర్స్ కు చెక్ పెట్టారు రానా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “బిగ్ బాస్ 5”… -
మళ్ళీ పెంచేసిన కృతీశెట్టి!
పెట్రోలు ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని సామాన్యులు వాపోతున్నారు. నిజానికి లీటర్ పెట్రోల్ ధర పైసలు, రూపాయల్లో పెరుగుతోంది. కానీ మన టాలీవుడ్ అందాల భామలు కొందరు తమ పారితోషికాన్ని సినిమా సినిమాకూ లక్షల్లో పెంచేస్తున్నారు. తొలి చిత్రం ‘ఉప్పెన’కు ఎంత ఇస్తే అంతే తీసుకున్న కృతీశెట్టి…. ఆ సినిమా సూపర్ హిట్ కావడం, అందులో తన నటనకు మంచి మార్కులు పడటంతో తన రెమ్యూనరేషన్ ను అమాంతంగా పెంచేసింది. అయితే ఆమె తొలి చిత్రం విడుదల… -
‘బంగార్రాజు’ కు ముహూర్తం కుదిరింది!
అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకి ప్రిక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఇక నాగచైతన్య పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. చైతు పాత్రకి జోడీగా కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఆగస్టు మూడో వారం నుంచి చిత్రీకరణ షురూ చేయనున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేస్తున్నారు. గ్రామీణ… -
అక్కినేని హీరోను రిజెక్ట్ చేసిన ‘ఉప్పెన’ బ్యూటీ ?
ప్రస్తుతం టాలీవుడ్ లో కృతి శెట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. “ఉప్పెన” చిత్రంతో తెరంగ్రేటం చేసిన ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్ లో అపారమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ పోతినేని “రాపో19″లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఆమె నానితో పాటు “శ్యామ్ సింగ రాయ్” చిత్రం కూడా చేస్తోంది. అంతేకాకుండా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు… -
“ఏజెంట్”లో నాగ్… దర్శకుడి షాకింగ్ రియాక్షన్
అఖిల్ అక్కినేని కెరీర్లో “ఏజెంట్” అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో అఖిల్ కు తండ్రిగా, గురువుగా మమ్ముట్టి నటించబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలోని కీలకపాత్రలో నాగార్జున నటించాలని అనుకున్నారట. కానీ సురేందర్ రెడ్డి ఆయన… -
“బంగార్రాజు” కోసం బేబమ్మ ?
“ఉప్పెన” బ్యూటీ కృతి శెట్టికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. “ఉప్పెన” చిత్రం విడుదలయ్యాక అందరూ ఈ బేబమ్మ నామజపమే చేశారు. ఇక ఆ క్రేజ్ తో టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆఫర్లతో ఆమె ఇంటి తలుపు తడుతున్నారు. ఇంకేముంది ఇప్పుడు కృతి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరించడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా… త్వరలో తెరకెక్కనున్న కింగ్ నాగార్జున క్రేజీ ప్రాజెక్ట్… -
హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్! భారీగా రెమ్యూనరేషన్!!
తొలి చిత్రం ‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమా నాలుగు రెట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి సినిమా విడుదలకు ముందే ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్ తీసిన సినిమాలో వైష్ణవ్ తేజ్ నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది.… -
నాగార్జున స్థానంలోకి రానా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. పార్టిసిపెంట్స్ ను ఇప్పటికే ఎంపిక చేసిన షో నిర్వాహకులు, వారితో అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటున్నారని తెలుస్తోంది. దాంతో సహజంగా ఈసారి షోకు ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారనే చర్చ ఒకటి మొదలైంది. యంగ్ టైగర్ ఎన్టీయార్ తో బిగ్ బాస్ సీజన్ 1 షురూ అయ్యింది. ఆ తర్వాత రెండో సీజన్ పగ్గాలను నేచురల్ స్టార్ నాని తీసుకున్నాడు. ఇక మూడు, నాలుగు సీజన్స్…
తాజావార్తలు
-
Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
-
Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.29,267 కోట్ల కేటాయింపు
-
Congress: నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు ‘‘జీరో’’
-
Arnab Cyclone: అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. తుఫాన్ తగ్గే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలి..
-
DA Hike : కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ 3 శాతం పెంపు
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!