Nagarjuna’s New Movies Update: ‘కింగ్’ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. కథ నచ్చితే చాలు.. కొత్త దర్శకుడు అయినా సినిమా చేయడానికి ఏ మాత్రం వెనకాడరు. ఇటీవల ఆయన చేసిన నా సామిరంగ, ది ఘోస్ట్, బంగార్రాజు సినిమాలు కొత్త దర్శకులు తీసినవే. మరో ఇద్దరు యువ దర్శకులను కూడా నాగార్జున టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారట. నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ములతో ఓ సినిమా…