Nagapur Metro Train: మెట్రో రైలు ఈమధ్య ఎంటర్టైన్మెంట్ కు అడ్డాగా మారుతోంది. యువతీ యువకుల రొమాన్స్ నుంచి మహిళల కొట్లాట వరకు,జిమ్నాస్టిక్స్ నుంచి డ్యాన్సుల వరకు ప్రతీది మెట్రోలో కనిపిస్తుంది. వీటికి సంబంధించిన అనేక వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు మెట్రోలో జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో వీటన్నిటికీ కేంద్రంగా మారింది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగపూర్ మెట్రో రైలు సోషల్ మీడియాలో…