Home
Naga Vamsi
Naga Vamsi News
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
Naga Vamsi: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన తాజా కామెంట్స్ సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్‌ను వాయిదా వేయడం వెనుక ఉన్న అసలు నిజాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, నెగెటివ్ ట్రోలింగ్‌కు భయపడే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్వయంగా నిర్మాత నాగవంశీ అంగీకరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత క్లిష్టంగా మారాయో వివరిస్తూ, నిన్న ఆదివారం నాటికి… -
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
Adarsha Kutumbam: బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించిన స్టార్ హీరో ఒకవైపు.. ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న మాటల మాంత్రికుడు మరోవైపు.. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తోందంటే థియేటర్ల ముందు జాతర జరగాలి, సోషల్ మీడియా రీల్స్‌తో హోరెత్తిపోవాలి.. పైగా ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌ను గుర్తుచేస్తూ వెంకటేశ్ – త్రివిక్రమ్ ద్వయం చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో సినీ అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉండాలో ఊహించుకోవచ్చు.… -
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
Naga Vamsi: దసరా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ విడుదలపై గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమా అనుకున్న డేట్‌కి రాకపోవచ్చని, వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్వయంగా రంగంలోకి దిగి ఈ రూమర్లకు ఫుల్స్టాప్… -
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్-2 రైట్స్ కు కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా మొదటి భాగం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 45 కోట్ల దాకా రికార్డు స్థాయి షేర్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. దాంతో ఇప్పుడు ఈ సీక్వెల్ కోసం బడా నిర్మాతలైన దిల్ రాజు, నాగంవంశీ మధ్య పోటీ నెలకొంది. సితార నాగవంశీ ఈ హక్కుల కోసం రూ. 45 కోట్లు + GST చెల్లించడానికి సిద్ధమైనట్లు సమాచారం. గతేడాది… -
Naga Vamsi : ట్రైలర్లో ఆనంద్ ముద్దు సీన్.. ’90స్’ డైరెక్టర్‌పై ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాగవంశీ!
సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్, ముద్దు సన్నివేశాలపై వస్తున్న విమర్శలకు నిర్మాత నాగవంశీ దీటుగా బదులిచ్చారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో హీరో ఆనంద్ ముద్దు సన్నివేశంపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. ’90స్’ లాంటి క్లీన్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ ఆదిత్య, ఇప్పుడు ఇలాంటి సినిమా తీశాడేంటని ట్విట్టర్లో వస్తున్న నెగెటివిటీపై వంశీ గట్టిగా స్పందించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఒక ముగ్గురు ఈవెంట్ కి వచ్చిన వారిని… -
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
Naga Vamsi: ‘సర్దార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొ్న్న నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో సూర్యతో తమ బ్యానర్లో సినిమా చేసి విజయాన్ని అందుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. ఇప్పుడు కార్తీ విషయంలోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘గజిని సూర్యను తీసుకొస్తామని చెప్పి ఎలా హిట్ కొట్టామో.. అలాగే మా నెక్ట్స్ సినిమాతో ఆవారా కార్తీని తీసుకొస్తానని ప్రామిస్ చేస్తున్నా. గతంలో… -
NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్స్టోన్ మూవీ?
టాలీవుడ్ లో అంతే సక్సెస్ ఉన్న వాళ్ళకే ఇక్కడ డిమాండ్. ప్రస్తుతం వెంకీ అట్లూరి పరిస్థితి అదే. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి బాక్సాఫీస్ సక్సెస్ లతో పాటు ఇటీవల ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంతో వెంకీ అట్లూరి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ ట్రాక్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడితో పని చేసేందుకు హీరోలు లైన్ లో ఉన్నారు. అయితే వెంకీ తన నెక్ట్స్ సినిమాను అక్కినేని హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాడట. టాలీవుడ్ యంగ్… -
Venky Atluri: ‘‘ఫ్యామిలీ సినిమా వద్దన్నారు.. కానీ వంశీ గారు నన్ను నమ్మారు’’.. వెంకీ అట్లూరి ఎమోషనల్!
Venky Atluri: స్టార్ హీరో సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో థియేటర్స్‌లో దూసుకుపోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. సినిమాకు అండగా నిలిచిన ప్రేక్షకులు, నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం యాక్షన్, డార్క్ కామెడీ, హారర్,… -
Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా మమిత బైజు కీలకపాత్రలో నటించిన భారీ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఉదయం ఆటతో వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సాంగ్స్ సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డు స్థాయి వసూళ్లను సాధించేలా కనిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ ట్రేడ్ వర్గాల్లో… -
Naga Vamsi : ‘విశ్వనాథ్ & సన్స్’తో సంజయ్ రామస్వామి మ్యాజిక్ రిపీట్
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కాన్ఫిడెంట్ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల సమయంలోనే సంజయ్ రామస్వామి లాంటి పాత్రను మళ్లీ తీసుకురాబోతున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానని, ఆ మాటపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. సూర్య ఎన్ని సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ‘గజినీ’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుందని, వాటి సరసన ‘విశ్వనాథ్ & సన్స్’ కచ్చితంగా చేరుతుందని…
తాజావార్తలు
-
Hardik Pandya: మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. $100,000 గెలుపు.!
-
Bhuvneshwar Kumar: 180 రన్స్, ఒకే వికెట్.. భువనేశ్వర్‌ను ఆడించడం పెద్ద తప్పిదం!
-
Mahindra UDO Electric Auto: మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200KM రేంజ్, 5 గంటల్లో ఫుల్ ఛార్జ్!
-
LA Wildfires: కార్చిచ్చు..! ప్రమాదంలో 70లక్షల ప్రాణాలు..
-
Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?