Home
Naga Chaitanya
Naga Chaitanya News
-
“లవ్ స్టోరీ” రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా “లవ్ స్టోరీ”. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో ఈ నెల చివరి తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి అనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. లవ్ స్టోరీ విడుదల విషయంలో పలు… -
“థాంక్యూ” సెట్స్ లో చైతన్య… పిక్ వైరల్
అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనే చిత్రబృందం ఎంతో సాహసం చేసి ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ చిత్రంలో చైతన్య రెండు డిఫెరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే చైతన్య,… -
ఆ సమయంలోనూ.. చాలా రిస్క్ చేశా: రాశి ఖన్నా
గ్లామర్ గర్ల్ రాశి ఖన్నా ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తుంది. కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ‘థాంక్యూ’ మూవీ టీమ్ మాత్రం ఇటలీ వెళ్లి షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చింది. తాజాగా ఈ సినిమా ఇటలీ షూటింగ్ కష్టాలను బయటపెట్టింది రాశి ఖన్నా. ఆమె మాట్లాడుతూ.. కరోనా వేవ్ తాకిడి ఎక్కువ అవుతున్న వేళ ఇండియా నుండి బయటకు వెళ్లాలంటే భయం… -
‘బంగార్రాజు’లో నాగ్ సరసన తమిళ బ్యూటీ ?
కింగ్ నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ ప్రీక్వెల్ పట్టాలెక్కబోతోంది. గత కొన్నేళ్ళుగా అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ‘బంగార్రాజు’ను ఈ ఏడాది పట్టాలెక్కించబోతున్నాడు నాగార్జున. ఈ చిత్రాన్ని జూలై నుంచి ఆరంభించబోతున్నాడట. ఈ చిత్రంలో రమ్య కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. ఈ క్రేజీ ప్రాజెక్టును నాగ్ స్వయంగా నిర్మించనున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ రొమాంటిక్ ఫాంటసీ… -
మరోసారి సామ్-చై ఆన్ స్క్రీన్ రొమాన్స్…!
రియల్ లైఫ్ కపుల్ నాగ చైతన్య, సమంతా మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నారట. గతంలో సామ్-చై ఏ మాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మజిలి వంటి చిత్రాల్లో నటించారు. తాజా సమాచారం ప్రకారం మరోసారి ఈ రియల్ లైఫ్ జంట రీల్ లైఫ్ జంటగా కన్పించబోతున్నారట. నాగార్జున హీరోగా నటించనున్న చిత్రం “బంగార్రాజు”. ఇందులో నాగ చైతన్య, సమంతా కలిసి నటించనున్నారు. వారిద్దరూ స్క్రిప్ట్ విన్నారని, అందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని తెలుస్తోంది.… -
వైరల్ ఫోటో: రాశి ఖన్నా కౌగిలిలో నాగచైతన్య
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా రాబోతున్న ‘థాంక్యూ’ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ఇటలీలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కోవిడ్ నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ జరిపారు. అయితే తాజాగా ఇటలీ షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ పార్కులో కూర్చున్న చైతన్యను రాశిఖన్నా వెనకనుంచి గట్టిగా కౌగిలించుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో… -
వెంకీ కుడుముల దర్శకత్వంలో చైతు!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసిన నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఇక బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్న చైతూ ‘లాల్ సింగ్ చద్దా’లో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో తెలుగు అబ్బాయిగా చైతూ… -
‘థాంక్యూ’ షూటింగ్ లో నాగ చైతన్య, రాశిఖన్నా సెల్ఫీ…!
అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల షూటింగులు ఆగిపోయాయి. కానీ ఒకటి రెండు సినిమాల టీంలు మాత్రం పరిమితమైన బృందంతో షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి చైతన్య, రాశి, మిగిలిన యూనిట్ ఒక నెల క్రితం ఇటలీకి వెళ్లారు. తాజాగా… -
‘థ్యాంక్యూ బ్రదర్’ రిలీజ్ పోస్టర్ లాంఛ్ చేసిన నాగచైతన్య
అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ జంటగా రమేశ్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్న ‘థ్యాంక్యూ బ్రదర్’ రిలీజ్ పోస్టర్ ను అక్కినేని నాగచైతన్య తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఎంతో ఆసక్తి కరంగా ఉందని, కొత్త కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా పట్ల తానెంతో ఆకర్షితుడైనట్లు చెబుతూ ఈ నెల 30న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల కానున్నట్టు తెలిపాడు చైతు. ఈ… -
‘ఆచార్య’ డేట్ పై కన్నేసిన ‘లవ్ స్టోరీ’ యూనిట్
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 16న నాగచైతన్య, సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’ థియేటర్లలో సందడి చేస్తుండేది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కి వెనకడుగు వేసిన దర్శకనిర్మాతలు సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. అయితే ఇప్పుడు తమ సినిమాను మేలో విడుదల చేయటానికి సిద్ధం అవుతున్నారు. చిరంజీవి, కొరటాల సినిమా ‘ఆచార్య’ను మే 13న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అనివార్యకారణాల వల్ల ఆ సినిమా వెనక్కి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తమ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!