Home
Naga Chaitanya
Naga Chaitanya News
-
కొత్త ప్రాజెక్ట్ కు నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ?
అక్కినేని నాగ చైతన్య చివరిసారిగా “వెంకీ మామా” చిత్రంలో ప్రేక్షకులను అలరించాడు. ఆ తరువాత చాల గ్యాప్ రావడంతో ఇప్పుడు వరుస సినిమాలకు సిద్ధమవుతున్నాడట. అందులో భాగంగానే తాజాగా చై కొత్త ప్రాజెక్టుకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా విన్పిస్తున్న వార్తల ప్రకారం… నాగచైతన్య తన నెక్స్ట్ మూవీని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు చైతన్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని సమాచారం. ఈ వార్తలు గనుక నిజమైతే వీరిద్దరి కాంబినేషన్… -
ఆహాలో ‘లవ్ స్టోరి’… అధికారికంగానే…
కరోనా-లాక్ డౌన్ అల్లు అరవింద్ ఓటీటీ ‘ఆహా’కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇందులో చాలా వరకు చిన్న సినిమాలు, సిరీస్‌లే. నిజానికి చాలా వరకూ డబ్బింగ్ సినిమాలే. ఇప్పటి వరకూ ఆహాలో రిలీజైన పెద్ద తెలుగు సినిమా ‘క్రాక్’ మాత్రమే. థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా రిలీజ్ అయిన పెద్ద సినిమాలు నిల్. ఇప్పుడు వరుసగా పేరున్న నటీనటులు, టెక్నీషియన్లతో వెబ్ సిరీస్ తీస్తూ… థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ రిలీజ్‌కు కొన్ని పెద్ద సినిమాలను ఆహాలోకి… -
బీస్ట్ మోడ్ లో అక్కినేని హీరో వర్కౌట్లు…!
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. “వెంకీ మామ, మజిలీ” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు చై. తాజాగా జిమ్ లో చైతన్య భారీ బరువులు మోస్తూ కష్టపడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన నెక్స్ట్ మూవీ మేకోవర్, సరికొత్త ట్రాన్స్ఫార్మేషన్ లుక్ కోసమే ఇలా చెమటలు చిందిస్తున్నాడు. బీస్ట్ మోడ్… -
అభిమానుల ప్రేమను అంచనా వేస్తున్న ‘లవ్ స్టోరీ’!
తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ ఎత్తివేయడంతో పాటు సినిమా థియేటర్లును కూడా తెరుచుకోవచ్చు అని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో సినిమా ప్రేమికులు రెండు నెలల తర్వాత థియేటర్లు ఓపెన్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ సినిమా థియేటర్ యాజమాన్యాలు మాత్రం పెద్ద సినిమాలు వచ్చేదాకా ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలోను థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో కొత్త సినిమాలు విడుదల తేదీలను ప్రకటించే పనిలో పడ్డాయి. అయితే థియేటర్లు… -
“తగ్గేదే లే” అంటున్న సాయి పల్లవి
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సౌత్ లో చేసింది చాలా తక్కువ సినిమాలే. అయినప్పటికీ ఆమె అభినయానికి, డ్యాన్స్ కు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలో ఆమె నటించిన సాంగ్స్ కు వచ్చినంత అద్భుతమైన రెస్పాన్స్ స్టార్ హీరోల సాంగ్స్ కు సైతం రాలేదంటే అతిశయోక్తికాదు. తాజాగా సాయి పల్లవి మరో సాంగ్ రికార్డు క్రియేట్ చేసే విషయంలో “తగ్గేదే లే” అంటూ దూసుకెళ్తోంది. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి… -
“లవ్ స్టోరీ” రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా “లవ్ స్టోరీ”. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో ఈ నెల చివరి తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి అనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. లవ్ స్టోరీ విడుదల విషయంలో పలు… -
“థాంక్యూ” సెట్స్ లో చైతన్య… పిక్ వైరల్
అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనే చిత్రబృందం ఎంతో సాహసం చేసి ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ చిత్రంలో చైతన్య రెండు డిఫెరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే చైతన్య,… -
ఆ సమయంలోనూ.. చాలా రిస్క్ చేశా: రాశి ఖన్నా
గ్లామర్ గర్ల్ రాశి ఖన్నా ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తుంది. కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ‘థాంక్యూ’ మూవీ టీమ్ మాత్రం ఇటలీ వెళ్లి షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చింది. తాజాగా ఈ సినిమా ఇటలీ షూటింగ్ కష్టాలను బయటపెట్టింది రాశి ఖన్నా. ఆమె మాట్లాడుతూ.. కరోనా వేవ్ తాకిడి ఎక్కువ అవుతున్న వేళ ఇండియా నుండి బయటకు వెళ్లాలంటే భయం… -
‘బంగార్రాజు’లో నాగ్ సరసన తమిళ బ్యూటీ ?
కింగ్ నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ ప్రీక్వెల్ పట్టాలెక్కబోతోంది. గత కొన్నేళ్ళుగా అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ‘బంగార్రాజు’ను ఈ ఏడాది పట్టాలెక్కించబోతున్నాడు నాగార్జున. ఈ చిత్రాన్ని జూలై నుంచి ఆరంభించబోతున్నాడట. ఈ చిత్రంలో రమ్య కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. ఈ క్రేజీ ప్రాజెక్టును నాగ్ స్వయంగా నిర్మించనున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ రొమాంటిక్ ఫాంటసీ… -
మరోసారి సామ్-చై ఆన్ స్క్రీన్ రొమాన్స్…!
రియల్ లైఫ్ కపుల్ నాగ చైతన్య, సమంతా మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నారట. గతంలో సామ్-చై ఏ మాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మజిలి వంటి చిత్రాల్లో నటించారు. తాజా సమాచారం ప్రకారం మరోసారి ఈ రియల్ లైఫ్ జంట రీల్ లైఫ్ జంటగా కన్పించబోతున్నారట. నాగార్జున హీరోగా నటించనున్న చిత్రం “బంగార్రాజు”. ఇందులో నాగ చైతన్య, సమంతా కలిసి నటించనున్నారు. వారిద్దరూ స్క్రిప్ట్ విన్నారని, అందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని తెలుస్తోంది.…
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!