కొత్త ప్రాజెక్ట్ కు నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగ చైతన్య చివరిసారిగా “వెంకీ మామా” చిత్రంలో ప్రేక్షకులను అలరించాడు. ఆ తరువాత చాల గ్యాప్ రావడంతో ఇప్పుడు వరుస సినిమాలకు సిద్ధమవుతున్నాడట. అందులో భాగంగానే తాజాగా చై కొత్త ప్రాజెక్టుకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా విన్పిస్తున్న వార్తల ప్రకారం… నాగచైతన్య తన నెక్స్ట్ మూవీని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు చైతన్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని సమాచారం. ఈ వార్తలు గనుక నిజమైతే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మొదటి మూవీ ఇదే అవుతుంది. కిషోర్ తిరుమల ఇంతకుముందు నేను శైలజ, చిత్రలహరి, రెడ్ మూవీలను తెరకెక్కించారు.
Read Also : టాలెంటెడ్ హీరోకు ప్రెజెంటర్ గా కొరటాల…!
Also Read
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
చైతన్య ప్రస్తుతం “థాంక్యూ” మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. త్వరలో “లాల్ సింగ్ చద్దా, బంగార్రాజు” మూవీ షూటింగ్ లో ఆయన పాల్గొంటారు. ఈ రెండు భారీ ప్రాజెక్టుల్లో చైతన్య అతిథిపాత్రలో కనిపించనున్నాడు. ఇక “లాల్ సింగ్ చద్దా”తో చై బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుత ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసిన తర్వాత కిషోర్ కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తారని అంటున్నారు. ప్రస్తుతానికి కిషోర్ తిరుమల “ఆడవాళ్ళూ మీకు జోహార్లు” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శర్వానంద్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు చైతన్య “లవ్ స్టోరీ” విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు.
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు