Naga Chaitanya: నాగచైతన్య రెండో పెళ్లి శోభితతోనే.. త్వరలోనే అధికారిక ప్రకటన?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No truth in Naga Chaitanya 2nd marriage reports: సమంత నాగచైతన్య విడాకుల తరువాత వీరిద్దరి పర్సనల్ లైఫ్ గురించి ఎన్ని చర్చలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సమంతకి ఎవరెవరితోనో లింకులు పెట్టారు, ఇక ఈ మధ్య నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల గురించి కూడా కధనాలు వండి వార్చారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కాదు ఈ ఇద్దరు విడిపోయినట్టు ప్రచారం మొదలైంది. అంతేకాదు ఈ క్రమంలోనే నాగచైతన్య రెండో పెళ్లి వార్తలు కూడా ఊపందుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ వ్యాపార వేత్త కుమార్తెను చైతూ మ్యారేజ్ చేసుకోబోతున్నాడని, సినిమాకి సంబంధం లేని ఫ్యామిలీ కావడంతో వారి వివాహ జీవితం సాఫీగా సాగనుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ పెళ్ళికి నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
Naga Suseela: హీరో నాగార్జున చెల్లెలిపై పోలీసు కేసు.. అసలు ఏమైందంటే?
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
అయితే ఇదంతా నిజం కాదని నాగచైతన్య సన్నిహితులు చెబుతున్నారు. నేషనల్ మీడియా వెబ్ సైట్ ఇండియా టుడే ప్రచురించిన ఒక కథనం ప్రకారం ఈ పుకార్లు నిరాధారమైనవి అని సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు వారు నాగ చైతన్య నటి శోభితా ధూళిపాళతో డేటింగ్లో ఉన్నాడని, వారు రిలేషన్ బలంగా ఉన్నారని చెప్పినట్టు పేర్కొన్నారు. చైతూ సినిమా ఫీల్డ్ కి సంబంధం లేని వ్యక్తిని మళ్లీ పెళ్లి చేసుకుంటాడనే పుకార్లలో నిజం లేదని తేల్చేశారు. అంతేకాదు ఒక షాకింగ్ విషయాన్ని కూడా తెర మీదకు తీసుకొచ్చారు. నాగచైతన్య-శోభిత త్వరలో తమ రిలేష ను అనౌన్స్ చేయాలని యోచిస్తున్నట్లు వారు వెల్లడించారు. వారు తమ ప్రేమను బహిరంగంగా అంగీకరించడానికి ఏమాత్రం వెనుకాడరు అని సదరు సన్నిహితులు వెల్లడించారని తెలుస్తోంది. ఇక నాగచైతన్య ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాను చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!