Naga Chaitanya and Sobhita Dhulipala’s Engagement Pics Viral: టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్లలు త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. గురువారం ఉదయం 9:42 నిమిషాలకు శోభిత-చైతన్యలు రింగ్స్ మార్చుకున్నారు. ఈ విషయాన్ని టాలీవుడ్ కింగ్, నాగచైతన్య తండ్రి నాగార్జున సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. చై-శోభిత జంటకు నెటిజన్లు, టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘నా కుమారుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల…
Naga Chaitanya and Sobhita Dhulipala Engagement: టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. గురువారం (ఆగష్టు 8) ఉదయం జరిగిన ఈ నిశ్చితార్థంకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. అయితే నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ విషయమై అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో చై-శోభిత జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.…