మహానటి, ప్రస్తుతం కల్కి 2898 ఏడి సినిమాల దర్శకత్వం వహిస్తున్న నాగ అశ్విన్ తాజాగా తన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. హాలీవుడ్ స్టైల్ కలిగిన సినిమాను తెరకేకిస్తూ టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు ఓ అద్భుతాన్ని తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా కథలో భాగంగా ఇప్పటికే ఓ స్టోరీ లైన్ చెప్పి ఆడియన్స్ లో మరింత అంచనాలను పెంచేశాడు డైరెక్టర్. ఇందుకు తగిన విధంగానే సినిమాకు సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేసి మెప్పించాడు. ప్రస్తుతం…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కె’ ఒకటి.. ఈ సినిమా పోస్టర్ తప్ప మరో అప్డేట్ ఇప్పటివరకు రాలేదు.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్..రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘ప్రాజెక్ కె’. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ…
టాలీవుడ్ లో భోజన ప్రియుడు ఎవరు అనగానే టక్కున డార్లింగ్ ప్రభాస్ పేరును చెప్పేస్తారు ప్రతి ఒక్కరు.. అతిధి మర్యాదలతో హీరోయిన్లను చంపేయడం ఎలాగో ప్రభాస్ కి మాత్రమే తెలుసు. ఆయన ఇంటికి వెళ్లిన వారు పొట్ట చేతి మీద పెట్టుకొని బాబోయ్ అంటూ బయటికి రాక మానరు. ఇక సెట్ లో ఎవరు కొత్త వారు వచ్చినా ప్రభాస్ ఇంటి నుంచి క్యారేజ్ రావాల్సిందే.. వారు ఉప్పలపాటి వారి ఇంటి రుచి టేస్ట్ చేయాల్సిందే. ఇప్పటికే…