ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్… యువతకు పరిచయం అవసరం లేని పేరు. సుధీర్ బాబు హీరోగా చేసిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత ‘ఇస్మార్ శంకర్’తో అందరి మనస్సులో తిష్ఠ వేసింది. గ్లామర్ ను కొద్దికొద్దిగా వడ్డిస్తూ లక్షలాది మంది అభిమానులను కూడగట్టుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ రెగ్యులర్ ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఫోటోలు నెట్టింట…
టాలీవుడ్ లో స్టార్ డమ్ వైపు అడుగులు వేస్తున్న తారామణుల్లో నభా నటేష్ ఒకరు. సినిమా సినిమాకి తనని తాను మెరుగుపరుచుకుంటూ గ్లామర్ వెదజల్లుతున్న హీరోయిన్ నభా. ఇక నభా సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ వాటిని తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ అప్ డేట్స్ ఇస్తూ కొనసాగుతోంది. ఎప్పుడూ గ్లామర్ షూట్స్ చేసే నభా తాజాగా ఓ సరదా ఫోటో షూట్ చేసింది.…