ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నాటు నాటు అవార్డ్ గెలిచిన ఆనందంలో ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ఆఫ్టర్ పార్టీలో సందడి చేశారు. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అన్నింటికన్నా ఎక్కువగా వైరల్ అవుతున్న ఫోటో ఒకటుంది. యంగ్ టైగర్ గా ఇండియాలో పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, బ్లాక్ పాంథర్ నటుడు అయిన ‘మైఖేల్ బీ జోర్డాన్’తో కలిసి ఒక ఫోటో దిగాడు.…
‘నాటు నాటు’ సాంగ్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఇండియాకి ఆస్కార్ ని తెచ్చింది. ఈరోజు ఇండియా మొత్తం నాటు నాటు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సంధర్భంగా ఒక ఫోటో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫోటోలో రాజమౌళి, ప్రేమ్ రక్షిత్, చంద్రబోస్, కీరవాణిలు ఉన్నారు. నాటు నాటు సాంగ్ అంత స్పెషల్ గా మారడానికి కారణం ఈ నలుగురే. కీరవాణి ఇచ్చిన సూపర్బ్ ట్యూన్, చంద్రబోస్ రాసిన…
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియన్ సినిమా ప్రైడ్ గా ప్రపంచ దేశాలకి పరిచయం అయ్యింది. రాజమౌళి విజన్ ని నమ్మి రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటించి ఆర్ ఆర్ ఆర్ సినిమాని మరింత స్పెషల్ గా మార్చారు. నాటు నాటు పాట ఆస్కార్ గెలవడంతో రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. “ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియన్…
ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేస్తూ ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. వెస్ట్రన్ గడ్డపై ఇండియన్ జెండాని ఎగరేసిన ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ని సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. ‘నాటు నాటు పాట బౌండరీలు దాటేసింది. ఇండియాన్స్ సినిమాకి గ్రేస్ట్ మూమెంట్’ అని ట్వీట్ చేసిన మహేశ్ బాబు… కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి అండ్ టీం ని కంగ్రాచ్యులేట్ చేశాడు. బెస్ట్ డాకుమెంటరీ షార్ట్ ఫిల్మ్…
మన ‘నాటు’ పాటకి ఆస్కార్ రావడంతో భారతీయులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో డైరెక్ట్ గా సంబంధం లేని వాళ్ళే అంతలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే సొంత కొడుకులు నటించిన సినిమాకి ఆస్కార్ అవార్డ్ వస్తే ఇక చిరు, బాలయ్యల ఫీలింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు…
Naatu Naatu: ఇప్పుడు అంతా ఆస్కార్ మయం.. విశ్వ వేదికపై తెలుగు జెండా ఎగిరేలా చేసింది ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కడంతో.. అంతా సంబరాల్లో మునిగిపోయారు.. ప్రధాని సహా సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు.. ఇక, నాటు నాటుకు ఆస్కార్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు…