ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ని అవమానిస్తూ ఇంగ్లీష్ వాళ్లు వెస్ట్రన్ డాన్స్ స్టైల్ ని చూపిస్తుంటే… మన నాటు డాన్స్ సత్తా ఏంటో చూపిస్తూ ‘నాటు నాటు’ సాంగ్ కి దుమ్ము లేచిపోయే రేంజులో డాన్స్ చేశారు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు. ఇండియాస్ బెస్ట్ డాన్సర్స్ ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ సింక్ తో డాన్స్ చేస్తుంటే పాన్ ఇండియాలోని ప్రతి థియేటర్ లో విజిల్స్ మోతమోగింది. డాన్స్ కి సాంగ్ కి ఇండియన్…