చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన లేటెస్ట్ ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్ ‘సామజవరగమన’ తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, సంక్రాంతి పండుగకు సరైన హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఉండబోతోంది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా రిలీజ్‌పై ఎక్సయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. ‘నారి నారి నడుమ మురారి’ 2026లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో…