టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి కి క్షమాపణలు చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రామ్ క్షమించలేనంత తప్పు ఏం చేసి ఉంటాడు అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే అస్సలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం రామ్, లింగుసామి దర్శకత్వంలో ది వారియర్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే…