రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా క్లాసిక్ చిత్రాల డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఫౌజీ’. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం రిలీజ్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2026 దసరా కానుకగా విడుదల చేసేందుకు పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతున్నారు. Also Read : Vijay Devarakonda : నితిన్…