మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్కహాల్ మానసిక, శారీరిక విషయాలకి సంబంధించి కూడా చాలావరకు ప్రభావితం చూపిస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మొదటగా కాలేయం దెబ్బతింటుందన్న విషయం అందరికీ తెలిసిందే. చాలామందికి ఈ విషయం తెలిసిన కానీ.. మద్యాన్ని తాగడం మాత్రం మానరు. అయితే ఇప్పుడు మద్యపానం విషయంలో ప్రజల తమ ఆరోగ్యంపై మద్యపాన ప్రభావాలను తగ్గించడానికి అనేక మార్గాలను వెతుకుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఇంగ్లాండ్ లో…