Pappu Yadav: ఇటీవల ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిసిన సమయంలో మటన్ తో విందు చేసిన నేపథ్యంలో వారిపై బీజేపీ నేత సుశీల్ మోడీ విమర్శలు గుప్పించారు. పవిత్రమైన శ్రావన్ మాసంలో మటన్ లో విందు ఏంటని..? ప్రశ్నించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై జన్ అధికార్ పార్టీ (జేఏపీ) చీఫ్ పప్పూ యాదవ్ మంగళవారం విరుచుకుపడ్డారు. సుశీల్ మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.