ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కాలిఫోర్నియాను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. స్పేస్ ఎక్స్ , సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. కాలిఫోర్నియాలో చేసిన చట్టం కారణంగా.. తాను ఈ నగరాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు మస్క్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఏడాది క్రితమే ఈ చట్టం గురించి కాలిఫోర్నియా గవర్నర్‌కు మస్క్ స్పష్టం చేశారు. ఈ చట్టం వస్తే కంపెనీలు, కుటుంబాలు ఈ నగరం నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందని గవర్నర్…