Music Shop Murthy getting Huge Response in OTT: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రానికి థియేటర్లలో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు కూడా. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఏకంగా రెండు ఓటీటీలలో ఈ సినిమా సందడి చేస్తోంది. ఒక పక్క అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్‌లో ఈ చిత్రం…
Ajay Ghosh Comments At Music Shop Murthy Pre Release Event: చేసింది తక్కువ సినిమాలైనా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు అజయ్ ఘోష్. పేరు వినడానికి నార్త్ పేరు లాగానే ఉన్న పక్కా తెలుగు నటుడాయన. గతంలో ఎన్నో తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా ఎన్నో పాత్రలు పోషించినా పుష్ప సినిమాలో చేసిన కొండారెడ్డి అనే పాత్ర మాత్రం ఆయనకు ఎనలేని క్రేజ్ తెచ్చి పెట్టింది. కేవలం తెలుగులోనే కాదు ఇతర…
Music Shop Murthy Movie Director Siva Paladugu Interview: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ జూన్ 14న విడుదల కానుంది. ఈ క్రమంలో దర్శకుడు శివ పాలడుగు మీడియాతో ముచ్చటించారు. మీ…
తెలుగు నటి చాందిని చౌదరి ఇదివరకు షార్ట్ ఫిలిమ్స్ లో మంచి పేరును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగి వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ముఖ్యంగా లేడీ ఒరింటెడ్ సినిమాలతో తనదైన శైలిలో నటిస్తూ హిట్ లను కొట్టేస్తుంది. ఇదివరకే హీరో విశ్వక్ సేన్ నటించిన గామి సినిమాతో హిట్టును సొంతం చేసుకున్న చాందిని అతి త్వరలో రాబోయే మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ…
Music Shop Murthy : టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్ ,క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ “మ్యూజిక్ షాప్ మూర్తి “..శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి,రంగారావు గారపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి పవన్ సంగీతం అందించారు. ప్రేక్షకులను ఎంతగానో అలరించే కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్…
Music Shop Murthy to Release On 14th June: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రముఖ పాత్రలు పోషించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. మంచి కాన్సెప్ట్, కంటెంట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని ఫ్లై హై సినిమాస్‌పై హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ మూవీకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్…
ఈరోజుల్లో కంటెంట్ ప్రధానంగా తెరకెక్కించే చిత్రాలను ఆడియెన్స్ ఆధరిస్తున్నారు. అలా ఓ కంటెంట్ బేస్డ్ మూవీనే ఇప్పుడు రాబోతుంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద అజయ్ ఘోష్, గామి ఫేమ్ చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే సినిమా రాబోతుంది.. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాను హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ పాటను మేకర్స్…
కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇప్పుడు ఆడియెన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్ మూవీ రాబోతోంది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ విలన్‌గా అయినా, కమెడియన్‌గా అయినా ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రస్తుతం ఆయన ఓ డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రెడీ అయ్యారు. చాందినీ చౌదరి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలుగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే చిత్రం రాబోతోంది.…