Home
Music Director
Music Director News
-
చిత్ర పరిశ్రమలో విషాదం.. క్యాన్సర్ తో పోరాడుతూ మృతిచెందిన మ్యూజిక్ డైరెక్టర్
మాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ కైతప్రమ్ విశ్వనాథన్ నంబూద్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో భాదపడుతున్న ఆయన చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రాంతీయ పాఠశాలలో మ్యూజిక్ టీచర్గా కెరీర్ ప్రారంభించిన విశ్వనాథన్ దాదాపు 20 సినిమాలకు సంగీత దర్శకులుగా పనిచేశారు. ఆయన సంగీతం అందించిన ‘కన్నకి’ చిత్రానికిగానూ కేరళ రాష్ట్ర అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. విశ్వనాథన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు… -
అలరిస్తోన్న థమన్ దరువులు…!
నవతరం కథానాయకుల తకధిమితైలకు సరితూగేలా సరిగమలు పలికిస్తున్నారు థమన్. టాప్ స్టార్స్ సినిమాల్లోనూ థమన్ పదనిసలు పరమానందం పంచుతున్నాయి. నేటి బిజీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ పేరు ముందుగా వినిపిస్తుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ థమన్ బాణీలతో సావాసం చేయాలని తపిస్తున్నారు. వారి ఇమేజ్ కు తగ్గ స్వరకల్పన చేయడంలో థమన్ బిజీ బిజీగా సాగుతున్నారు. తెలుగు సినిమా రంగం చూసిన చివరి బ్లాక్ బస్టర్ ఏది అంటే ‘అల…వైకుంఠపురములో’ పేరే వినిపిస్తుంది. 2020… -
ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాలకు అతడే సంగీత దర్శకుడు!
చూడటానికి చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు కానీ సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచందర్ కు 30 సంవత్సరాలు. అయితే ఇరవై, ఇరవై రెండేళ్ళలోనే సంగీత దర్శకుడిగా మారేసరికీ అంతా అతని పాటల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. పైగా తొలిచిత్రం ‘3’లోని కొలవరి డీ పాటతో జాతీయ స్థాయిలో అనిరుథ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలం క్రితమే అతను తెలుగులోనూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని కొందరు జోస్యం చెప్పారు. ఆ నేపథ్యంలో అనిరుథ్ సంగీతం సమకూర్చిన తొలి తెలుగు సినిమా… -
స్వరాలతో విక్రమించిన చక్రి!
సరిగమలతో సావాసం చేస్తూ, పదనిసలతో పయనించాలని చక్రి బాల్యం నుంచీ తపించారు. అందుకు తగ్గట్టుగానే తండ్రి సహకారంతో కాసింత సంగీతం నేర్చి, ఆ పై సాధనతో పట్టు సాధించారు. ఆరంభంలో ఓ ఆల్బమ్ తయారు చేసి, తన బాణీలు వినిండి అంటూ సినిమా రంగంలో తిరగసాగారు చక్రి. అప్పుడు ఈ పోరడు ఏం సంగీతం చేయగలడు అని పెదవి విరిచినవారే అధికం! అయితే ఆ పోరడు బాణీలతో ఆడుకొనే వీరుడు అని కొందరు అభిరుచిగల సినీజనం భావించారు.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!