Home
Musheer Khan
Musheer Khan News
-
Musheer Khan Record: 21వ శతాబ్దంలోనే మొదటిసారి.. ముషీర్ ఖాన్ అరుదైన ఘనత!
Musheer Khan Record: టీమిండియా యువ క్రికెటర్, సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ 2026లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హర్యానాతో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-డి మ్యాచ్లో సెంచరీ చేయడంతో పాటు బంతితోనూ సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్స్ తీసి ముంబైకి భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఈ ప్రదర్శనతో 21వ శతాబ్దంలో ఒకే మ్యాచ్లో సెంచరీ చేసి, ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి ముంబై ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు.… -
Prithvi Shaw: బ్యాట్ ఎత్తడం, కాలర్ పట్టుకోవడం, దుర్భాషలాడటం.. పృథ్వీ షా ఇక మారాడా?
ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాడు పృథ్వీ షా పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినబడుతోంది. నెట్టింట వార్తల్లో నిలిచేది ఆటతో మాత్రం కాదు. తన ఫిట్నెస్, డేటింగ్, వివాదాస్పద ప్రవర్తన కారణంగా పృథ్వీ హాట్ టాపిక్గా నిలుస్తున్నాడు. బీసీసీఐ సహా ముంబై జట్టు అతడిపై చర్యలు తీసుకున్నా.. మారడం లేదు. దురుసు ప్రవర్తనను అలానే కొనసాగిస్తున్నాడు. తాజాగా మాజీ సహచరుడి పైనే బ్యాట్ ఎత్తాడు. అక్కడితో ఆగకుండా కాలర్ పట్టుకోవడం, దుర్భాషలాడటం కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన… -
Virat Kohli: నీళ్లు అందిస్తాడు అంటూ.. యువ ఆటగాడిపై విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్!
విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటాడు. సహచరులు అయినా, ప్రత్యర్ధులు అయినా.. అందరినీ ఆటపట్టిస్తుంటాడు. ఒక్కోసారి దురుసుగా కూడా ఉంటాడు. కీలక మ్యాచ్లలో అయితే స్లెడ్జింగ్ చేస్తూ హద్దులు దాటుతుంటాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ముల్లాన్పూర్ వేదికగా గురువారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్.. యువ ఆటగాడిపై విరాట్ స్లెడ్జింగ్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పంజాబ్… -
Musheer Khan: ముషీర్ ఖాన్ హెల్త్ అప్డేట్.. వైద్యులు ఏమన్నారంటే?
Musheer Khan Health Update: ముంబై యువ ఆల్రౌండర్, టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శనివారం పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవేపై ముషీర్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముషీర్ మెడకు గాయాలయ్యాయి. దాంతో ముషీర్ను హుటాహుటిన లక్నోలోని మేదాంతా ఆసుపత్రికి తరలించారు. తాజాగా అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ముషీర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం… -
Musheer Khan: టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడికి ముషీర్కు ఘోర ప్రమాదం..
Musheer Khan: తాజాగా జరిగిన ప్రమాదంలో భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. మీడియా కథనాల ప్రకారం, రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముషీర్కు ఫ్రాక్చర్ అయింది. ముషీర్ తన తండ్రితో కలిసి కాన్పూర్ నుంచి లక్నో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ముషీర్కు గాయం ఏ స్థాయిలో ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే., ఇరానీ కప్ మ్యాచ్ ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య లక్నోలోని… -
IND vs IRE: ముషీర్ ఖాన్ సెంచరీ.. ఐర్లాండ్పై భారత్ ఘన విజయం!
India U19 won by 201 runs vs Ireland U19: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2024లో యువ టీమిండియా మరో విజయం సాధించింది. బ్లూమ్ఫోంటైన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 201 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్ను చిత్తు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో నమన్ తివారి (4/53), సౌమి పాండే (3/21) చెలరేగడంతో ఐర్లాండ్ 29.4 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రపంచకప్లో భారత్కు వరుసగా రెండో విజయం. సెంచరీ చేసిన…
తాజావార్తలు
-
TTD: తిరుమల భక్తులకు అలర్ట్..
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Sabarimala Alert: అయ్యప్ప భక్తులకు అలర్ట్.. పంబా నదిలో బట్టలు పడేస్తే భారీ ఫైన్.. ఆ ఆచారానికి చెక్..
-
Shubman Gill Dance: నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? డీఆర్ఎస్ సక్సెస్తో మైదానంలోనే డ్యాన్స్.. వైరల్ వీడియో!
ట్రెండింగ్
-
India A vs Pakistan A: భారత్కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!