కరోనా తరువాత మాస్క్ మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన వస్తువు అయిపొయింది. ఈ మాస్క్ కొన్నిసార్లు మంచి చేసినా ఇంకొంతమందికి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. తాజాగా మాస్క్ కారణంగా ఒక మహిళ చావు అంచుల వరకు వెళ్లివచ్చింది. ఈ ఘటన తిరువనంతపురంలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కోజికోడ్ జిల్లా నన్మండాకు చెందిన బిజూ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొన్నిరోజులు సజావుగా సాగిన వారి కాపురంలో విభేదాలు తలెత్తాయి. దీంతో బార్యభర్తలిద్దరూ విడిపోయి ఎవరి జీవితాన్ని…