ఘట్టమనేని మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి, ఒక్కడు సినిమాలను రీరిలీజ్ చేసారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో మహేష్ ఫ్యనస్ హంగామా మాములుగా లేదు. మహేష్ కల్ట్ క్లాసిక్ సినిమాలు చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ ,మీడియాలో హల చల్ చేస్తున్నాయి. Also Read: Tollywood : నువ్వా నేనా.. రెండు సినిమాలు పోటాపోటీ.. గెలిచేదెవరు.? అటు వైపు సోషల్ మీడియాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు మహేష్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9.ఈ సందర్భంగా మహేశ్ అభిమానులు తమ హీరో బర్త్ డేను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో రక్తదాన శిబిరం వంటివి నిర్వహించబోతున్నారు. జిల్లాల వారీగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ పుట్టిన రోజు మహేశ్ కు చాలా స్పెషల్. ఈ ఏడాదిలోనే రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించబోతున్నాడు. దీంతో మహేశ్ బాబు గ్లోబల్ స్టార్ గా…
ఘట్టమనేని వారి ఇంట పెళ్లి బాజా మోగనుంది, దాదాపు 23 సంవత్సరాల తర్వాత ఘట్టమనేని వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. అతిధిలకు, బంధువులకి ఆహ్వాన పత్రికల పంపకాలు కూడా ప్రారంభించారు. ఈ వేడుకను ముత్యాల పందిరిలో, అతిరధ మహారథుల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు. అన్ని ప్రాంతాల రుచులను విందులో వడ్డించనున్నారు. ఘట్టమేని సత్యనారాయణ కనిష్ట పుత్రుడు వరుడు: మురారిని, చంటి – అన్నపూర్ణమ్మ దంపతుల కనిష్ట పుత్రిక…