ఈ ఏడాది బాలీవుడ్ యాంటిసిపెటెడ్ చిత్రాల్లో ఒకటి దేవా. షాహీద్ కపూర్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో షాహీద్ పోలీసాఫీసర్ పాత్రలో పూజా హెగ్డే జర్నలిస్టుగా కనిపించబోతున్నారు. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్ తో ఇచ్చిన కల్ట్ హీరో ఇమేజ్ ఇవ్వడంతో మరోసారి ఆ క్రేజ్ నిలబెట్టుకునేందుకు సౌత్ దర్శకుడికి అవకాశమిచ్చాడు. దేవాకు మలయాళ స్టార్ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ వర్క్ చేస్తున్నాడు. ఫక్తు యాక్షన్ ఎంటర్ టైనర్ గా…