Arjun Tendulkar Wedding: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగడానికి డేట్ ఫిక్స్ అయ్యింది. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో సానియా చందోక్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. పలు నివేదికల ప్రకారం.. ఇప్పటికే వీరి పెళ్లికి డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. ఆగస్టు 2025లో అతి కొద్ది మంది సమక్షంలో ఈ ఇరువురు నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంతకీ వీరి పెళ్లికి ముహూర్తం ఎప్పుడో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ…